RRB ALP రిక్రూట్‌మెంట్ 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. Railway Recruitment Board (ఆర్‌ఆర్‌బీ) ద్వారా మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు భర్తీ చేయనున్నారు. టెన్త్‌, ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 15 నుంచి జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, వైద్య పరీక్షలు మరియు ఇతర ప్రక్రియల ఆధారంగా జరుగుతుంది. 👉 రైల్వే రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి