యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 – 1,865 ఖాళీలు | తెలంగాణలో 164, ఏపీలో 303 పోస్టులు
ముంబయిలోని మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ ఆధ్వర్యంలో Union Bank of India దేశవ్యాప్తంగా తన శాఖల్లో అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక సంవత్సరం శిక్షణ కాలానికి మొత్తం 1,865 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 164, ఆంధ్రప్రదేశ్‌లో 303 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన డిగ్రీ ఉత్తీర్ణులు మే 19వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 📋 ముఖ్యమైన వివరాలు