RRB ALP రిక్రూట్‌మెంట్ 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. Railway Recruitment Board (ఆర్‌ఆర్‌బీ) ద్వారా మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు భర్తీ చేయనున్నారు. టెన్త్‌, ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 15 నుంచి జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, వైద్య పరీక్షలు మరియు ఇతర ప్రక్రియల ఆధారంగా జరుగుతుంది. 👉 రైల్వే రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి

యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 – 1,865 ఖాళీలు | తెలంగాణలో 164, ఏపీలో 303 పోస్టులు

ముంబయిలోని మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్ ఆధ్వర్యంలో Union Bank of India దేశవ్యాప్తంగా తన శాఖల్లో అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక సంవత్సరం శిక్షణ కాలానికి మొత్తం 1,865 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 164, ఆంధ్రప్రదేశ్‌లో 303 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన డిగ్రీ ఉత్తీర్ణులు మే 19వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 📋 ముఖ్యమైన వివరాలు